అప్పు చేయడం మరియు తీర్చడం మానవ సహజం. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల అప్పు తీర్చిడం ఆలస్యం కావచ్చు. లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొచ్చు. ఏదేమైన ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లి డబ్బులని రాబట్టుకోవాలి. అలా కాకుండా న్యాయాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టపరంగా నేరం. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తన దగ్గర అవసరానికి అప్పు చేసిన వ్యక్తిని కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం…