Bengaluru: కర్నాటకలో కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తుంది. ఇప్పటికే 4 హామీలు అమలు చేసింది. దీనితో కర్ణాటక ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక శాఖ అందించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రానికి ఈ ఏడాది ఆరు నెలల్లో రూ.3,118.52 కోట్ల లోటు ఏర్పడింది. దీనితో ఆర్థిక కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేశారని తెలుస్తుంది. మొత్తం GSDP యొక్క…