PPF Sscheme: దేశంలో చాలా మందికి పోస్ట్ ఆఫీస్ పథకాలపై సరైన అవగాహన లేదు. మీలో ఎంత మందికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనే పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసు. వాస్తవానికి మీకు ఈ పథకం గురించి తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంలో డబ్బులు పెట్టిన వారికి 7.1% వార్షిక వడ్డీ రేటు వస్తుంది. READ ALSO: Off The…
మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తీసుకోకుండా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి అవకాశం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో కేవలం రూ. 100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి సైతం లేదు. రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా…