Stranger Helps: ఓ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో రాఖీ సమయంలో పరిచయం లేని ఓ మహిళ ద్వారా తనకు ఏ విధంగా సాయం అందిందో పంచుకున్నాడు. తాను పూర్తిగా ధైర్యం కోల్పోయినప్పుడు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను నా దగ్గర వచ్చి సాయం చేసిందని తెలిపారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏంటా కథ.. ఆమె చేసిన సాయం ఏంటి అనేది ఈ…