టాలీవుడ్ లో కొందరు హీరో హీరోయిన్లలకు సువర్ హిట్ జోడీ అనే పేరు ఉంది. చిరు రాధికా, బాలయ్య విజయశాంతి, వెంకీ సుందర్య, నాగ్ టబు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంది లిస్ట్. వీరిలోనే సీనియర్ హీరో శివాజీ లయ జోడికి సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబోలో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శివాజీ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు…
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. విభిన్న చిత్రాల దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తంగలాన్ అటు తమిళ్ తో పాటు తెలుగులో ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తంగలాన్ తో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకంటే కూడా ఈ తమిళ డబ్బింగ్ సినిమా…
ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం పి. సుశీల వయసు 86 సంవత్సరాలు. వయో భారంతో పాటు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పి సుశీల. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చెన్నై కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సుశీల కడుపునొప్పితో భాదపడుతున్నారని, అయితే అది సాధారణ కడుపు నొప్పెనని, ప్రస్తుతం…
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్లన్స్ చేస్తున్నారు. దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఇక ఆదే రోజున మెగాస్టార్ సినిమాల లేటెస్ట్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ ఫస్ట్ లుక్…
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “పరాక్రమం” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్…
నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. Also Read: Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..? కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో…
రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. Also…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. Also Read: Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..? ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే…
ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్…