Filmfare Awards South Telugu 2023 Winners List: 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని అవార్డులని ప్రకటించారు. బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 అవార్డులు వచ్చాయి. క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు రాగా.. నక్సల్ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ దక్కాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్…