ప్రస్తుతం ఉన్న వేతనాలకు 30% పెంచాలని ఫిలిం ఫెడరేషన్ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తారో, వారికి మాత్రమే షూటింగ్‌కి వెళ్లాలని ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌ను మాత్రం ముంబయి, చెన్నై టెక్నీషియన్లతో నిర్వహించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకటమే గగనమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ బంద్‌కు…