Allu Arjun: రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ తన నాన్నమ్మ అల్లు కనకరత్నం (94) వయసులో కన్నుమూసిన సంగతి విదితమే. ఆవిడ చనిపోవడంతో చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తో పటు ఎందరో సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయం తన పని మీద ప్రభావం చూపకుండా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘AA22xA6’ షూటింగ్ కోసం ముంబైకు వెళ్లారు. నాన్నమ్మ అంతక్రియలు జరిగిన రెండో…