హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. ఆతర్వాత వారిని విటుల వద్దకు పంపుతు వ్యభిచార కూపంలోకి దింపుతోంది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. Also Read:Care Hospital:…