(అక్టోబర్ 5న గుత్తా రామినీడు జయంతి) ఏది చేసినా కొత్తగా చేయాలి. పాతదానినైనా కొత్తగా చూపాలి. ఇలాంటి ఆలోచనలు మెండుగా ఉన్నదర్శకులు గుత్తా రామినీడు. మొదటి నుంచీ థింక్ అవుటాఫ్ ద బాక్స్ అనే ధోరణితో సాగారు రామినీడు. మనసులు తాకేలా చిత్రాలను రూపొందించడమే కాదు, తన చిత్రాలలో మనోవిజ్ఞానశాస్త్రం విషయాలనూ చూపించారాయన. రామినీడు తెరకెక్కించిన చిత్రాలు కొన్నే అయినా, ఈ నాటికీ ఆయనను తలచుకోవలసింది అందుకే! గుత్తా రామినీడు 1927 అక్టోబర్ 5న పశ్చిమ గోదావరి…