ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యువతీయువకులకు నేడు ఆసక్తి కలిగిస్తోన్న అంశమేది అంటే సినిమా అని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఒకప్పుడంటే సినిమా అనేది పిచ్చి అనేవారు. నేడు సినిమా కూడా ఓ విద్యగా మారింది. అయితే అందరూ సినిమా పరిజ్ఞానం సంపాదించి, చిత్రాలు రూపొందించే స్థాయిలో లేరు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తమ ‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిలిమ్ అండ్ కల్చర్’ ఆధ్వర్యంలో ‘స్క్రీన్ కల్చర్ ల్యాబ్’ నెలకొల్పారు.…