Home
Film Industry
Film Industry News
-
Saree Girl : వర్మ డెన్లో శారీ గర్ల్ బర్త్ డే సెలబ్రేషన్స్
Saree Girl Birthday Celebration; విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి ‘శారీ’ అనే చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ‘శారీ’ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ముఖ్య పాత్రధారులుగా, పలు… -
Devara: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. మరో వెయ్యి కోట్లు లోడింగ్?
ముందుగా యంగ్ టైగర్ చెప్పినట్టే.. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1.. సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ అయి బాక్సాఫీస్ను షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామి కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే ‘దేవర’ ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి కానీ దేవర… -
Jr.NTR: జూ.ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు
Jr.NTR: అభిమానులు తాము ఆరాధించే నటులనే వారు దేవుళ్లుగా భావిస్తారు. వారి అభిమానం ఒక్కోసారి హద్దుదాటుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు నటీనటులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పిడింది. -
Jatin Singh Jamwal: ఆ డైరెక్టర్ పబ్లిక్లోనే పాడు పని చేశాడు.. వెక్కి వెక్కి ఏడ్చాను
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా ఎదురవుతుంటాయి. ఇందుకు జతిన్ సింగ్ జమ్వాల్కి... -
Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ
Surya 42 Movie: సినిమా సినిమాకి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా పేర్గాంచారు సూర్య. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తనదైన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. -
Mega Power Star Ramcharan: పదిహేనేళ్ల రామ్చరణ్
Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో… -
ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీని పెట్టాలి: మార్గాని భరత్రామ్
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం పై చాలా మంది ఫైర్ అవుతున్నారు.అయినా దీనిపై ఇప్పటి వరకు టాలీవుడ్ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ అంశంపై ప్రముఖులు తమైదైన రీతిలో ట్వీట్లు చేస్తున్నారు. మరో వైపు ఏపీలో ఈ టిక్కెట్ రేట్లతో థియేటర్లు నడపలేమంటూ మూసివేశారు. పెద్ద పెద్ద థియేటర్లన్ని మూత పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతి సిమెంట్ను రూ.100కే అమ్మండి అంటూ ట్వీట్ చేశారు.… -
అవకాశం కావాలంటే వారితో పడుకోమన్నారు- స్టార్ హీరోయిన్
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎదగడం ఎంతో కష్టం.. అందులోను ఒక హీరోయిన్ గా ఎదగాలంటే తన శరీరాన్ని పణంగా పెట్టాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. మరికొందరు కొన్ని అవమానాలను దిగమింగుకొని స్టార్ అయ్యాకా తాము పడిన కష్టాలను చెప్పుకొస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకురావడం షాక్ కి గురిచేస్తోంది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోమని ఇద్దరు దర్శకులు డైరెక్ట్… -
పవన్కు మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నా: కార్తికేయ
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. అటు వైసీపీ నాయకులతో పాటుగా, మరోవైపు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యాఖ్యలపై మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ స్పందించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా… -
సర్కార్ను సినిమా వాళ్లు నమ్మరు.. కానీ, వాళ్లని సీఎం నమ్మాలా..?
ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్గా మారిపోయిన ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై…
తాజావార్తలు
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!