స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్ ఆరోపణలతో సంబంధించి కేసు నమోదైంది. కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, అక్టోబర్ 27న ఆయన హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. పోలీసులు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ టవర్ లొకేషన్ ను సేకరించి దర్యాప్తు చేశారు. దీనివల్ల కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, మొదటి నివేదికల్లో చెప్పినట్లుగా, ఉన్ని ముకుందన్‌పై ఎలాంటి దాడి జరగలేదని,…
2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న వేళ వేతనాలు అంత భారీగా ఎలా పెంచుతామని’ తమ ఇబ్బందులు సైతం విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే ఫెడరేషన్ నేతలు మాత్రం నిర్మాతలపై…