ఇటీవల రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఒక పెద్ద ఈవెంట్ చేసి టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారణాసి పేరుతో రూపొందించబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం చేసిన ఈ ఈవెంట్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు దొరక్కపోవడంతో, “ఆంజనేయస్వామి ఉంటే ఇదేనా బాగా చూసుకునేది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Also Read:iBomma: ఐ బొమ్మలో సినిమాలు చూశారా? తస్మాత్ జాగ్రత్త ఈ…