Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు లక్కీ హ్యాండ్ అయిపోయాడు. ఏ సినిమాకు హెల్ప్ చేసినా సరే అది బ్లాక్ బస్టర్ అవుతోంది. మొన్నటికి మొన్న కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకు మంచి హిట్ పడింది. దెబ్బకు ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. దాని తర్వాత మొన్న తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ…