వాట్సాప్లో త్వరలో సరికొత్త ఫీచర్ రానుంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.