ఇండియన్ సినిమాకి గ్రీక్ గాడ్ లాంటి హీరో హ్రితిక్ రోషన్… డాన్స్, యాక్టింగ్, సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ… ఆల్మోస్ట్ హాలీవుడ్ హీరోలా అనిపించే రేంజులో ఉంటాడు హ్రితిక్. ఇంత కంప్లీట్ యాక్టర్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూడడం చాలా రేర్. ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో కొత్త పాయింట్ ని పరిచయం చేసే హ్రితిక్… లేటెస్ట్ గా 2024 సంక్రాంతికి ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. దీపికా హీరోయిన్ గా నటించిన…
Hrithik Roshan’s 100 Crore Club Movie List: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే నటించిన సినిమా ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ‘వార్’ తర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం, ‘పఠాన్’ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఫైటర్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. రెండు రోజుల్లోనే…
Fighter movie release banned in Five Gulf countries: ఫైటర్ సినిమా విడుదలకి కొద్దిగంటల ముందు అనుకోని షాక్ తగిలింది. గల్ఫ్ దేశాల్లో ఫైటర్ సినిమా విడుదలపై నిషేధం విధించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారతదేశపు మొట్టమొదటి ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’. ఈ సినిమాలో హృతిక్ రోషన్ – దీపికా పదుకొణె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 25, 2024న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గల్ఫ్ దేశాల్లో…
ఇండియన్ ఫిల్మ్ హల్క్… గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఫైటర్ సినిమా… ఇండియాలోనే మొదటి ఏరియల్ డ్రామాగా రూపొందింది. ఎయిర్ ఫోర్స్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ…
బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా యువ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై మమతా ఆనంద్, రామన్ చిబ్, మరియు అంకు పాండే గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న…
2023 జనవరి 25న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని కదిలించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రీఎంట్రీని రీసౌండ్ వచ్చేలా వినిపించాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా పఠాన్ చరిత్రకెక్కింది. ఈ రేంజ్ హిట్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండరు. పఠాన్…