War 2 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీ గా వున్నాడు.ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవర సినిమా తెరకెక్కుతుంది.దేవర సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 5 నే విడుదల చేయాలనీ భావించిన కూడా కొన్ని కారణాల వల్ల ఈ…