Home
Festive Sale
Festive Sale News
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
iPhone Sale: ఐఫోన్ కొనాలనుకునేవారికి పండగ ముందే వచ్చేసిందనే చెప్పాలి. పండుగ సీజన్ సేల్స్ సందర్భంగా కొత్త ఐఫోన్ కొనాలని చాలామంది ప్లాన్ చేసుకుంటుంటారు. దీనికి తగ్గట్లే కంపెనీలు కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే పోస్టర్లపై కనిపించే ప్రతి ఆఫర్ మనకు వర్తించదు, కొన్నిసార్లు అది నిజమైన డిస్కౌంట్ కాకపోవచ్చు. అందుకే అసలు ఐఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఈ ఫెస్టివ్ సీజన్లో కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే, రిలయన్స్… -
Apple Festive Sale: ఆపిల్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం.. ఐఫోన్లపై భారీ ఆఫర్లు
ఆపిల్ (Apple) ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌లు ఇతర ప్రసిద్ధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తూ అక్టోబర్ 3 నుండి పండగ సేల్ (దీపావళి సేల్) ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా.. ఆపిల్ కంపెనీ స్టోర్లలో కూడా భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ దీపావళి సేల్ ప్రయోజనం వినియోగదారులకు కంపెనీ యొక్క ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందిస్తున్నారు. -
Festive Sale: స్మార్ట్‌ఫోన్ ఉపయోగించని వారికి గుడ్‌న్యూస్.. కీప్యాడ్ మొబైల్ సగం ధరకే..!
స్మార్ట్ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు. -
Apple iPad: రూ. 20,000 కంటే తక్కువ ధరకే ఆపిల్ ఐప్యాడ్.. పండుగ సేల్ ఆఫర్
ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!