Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త…
తెలుగువారి మొదటి పండుగ ఉగాది. అందుకే ఈ పండుగను తెలుగు సంవత్సరాదిపండుగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 9 న వచ్చింది. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. దీని అర్థం ఏంటంటే.. ఈ ఏడాది క్రొధమును ఎక్కువగా కలిగి ఉంటారు.. కుటుంబం, మనుషులు…
దీపావళి పండగను స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ షేర్ చేసిన ఫోటోలో అంతా యంగర్ జనరేషన్ కనిపిస్తోంది. అల్లు అర్జున్-స్నేహ, రామ్‌చరణ్-ఉపాసన, నిహారిక-చైతన్య, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీతో పాటు పలువురు మెగా కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో యంగ్ హీరో సాయి తేజ్ మాత్రం కనపడలేదు.…