మలయాళ సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ సల్మాన్ అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లక్కీ భాస్కర్, మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు. పవన్ సాదినేని దర్శకత్వం…