Women Menstruation : ప్రపంచంలోని అన్ని దేశాలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ మహిళలు తమ విద్య, ఉపాధి కోసం వివిధ సంక్షేమ సౌకర్యాలను అమలు చేస్తున్నాయి.
Job In Dubai: దుబాయ్ - ఏరీస్ గ్రూప్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆ కంపెనీ వరాలు ప్రకటించింది.