కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్…