కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. తమ కష్టాలను కడతేర్చమని, ఐష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరుకుంటూ శ్రీవారికి కానుకలు సమర్పించుకుంటారు. వచ్చే ఏడాది తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను అందించింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో 2026 పిభ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయ్యనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఎల్లుండి ఉదయం లక్కిడిఫ్ లో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనున్నది.…