ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. గెలాక్సీ ఎస్24 ఫోన్ మోడల్ వస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల కానుంది.. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ ఫీచర్స్ అలాగే ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే ఈ ఏడాది ఎస్ 23 పేరుతో రిలీజ్ చేసిన…