గత వారం రోజులుగా భారత విదేశీ మారక నిల్వలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్ 28తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు $1.877 బిలియన్ల క్షీణతను నమోదు చేసి, $686.227 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ (RBI) తెలిపింది. గత వారం $4.472 బిలియన్ల తగ్గుదల తర్వాత ఈ తగ్గుదల సంభవించింది. ఇది దేశంలోని ఫారెక్స్ హోల్డింగ్స్‌లో ఇటీవలి తగ్గుదల ధోరణిని కొనసాగిస్తోంది. Also Read:West Bengal:…
గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, మ్యూజికాలజిస్ట్ స్వర్గీయ రాజా కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ఆదివారం స్వర్గీయ రాజా భార్య ఎం. పద్మావతిని కలిసి ‘రాజా గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ సంగీత కుటుంబానికీ తీరని…