Royal Enfield Recall Globally: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్ సైకిళ్లను వెనక్కి రప్పిస్తోంది. 2022 నవంబర్ నుంచి 2023 మార్చి మధ్య తయారైన అన్ని వాహనాలకు గ్లోబల్ రీకాల్ జారీ చేసింది. మోటార్ సైకిల్ వెనక భాగంలో ఉండే రిఫ్లెక్టర్‌లో లోపమే ఇందుకు కారణం. రిఫ్లెక్టర్‌లు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే రీకాల్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. రిఫ్లెక్టర్‌ల కారణంగా మోటార్ సైకిల్…