Home
Fauji
Fauji News
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
Fauji vs Spirit Release Dates: ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విడుదల విషయంలో ఆసక్తికర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీటి రిలీజ్ డేట్లకు సంబంధించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే… -
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
‘ఫౌజీ’ రిలీజ్ విషయంలో అందరూ అనుకున్నదే జరిగింది. రిలీజ్ వాయిదా అంటూ వచ్చిన వార్తే నిజమైంది. నిర్మాత రవిశంకరే ‘పోస్ట్‌పోన్ అవుతోంది’ అని పబ్లిక్‌గా ప్రకటించారు. వాయిదా వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ డల్ కాకుండా, బూస్ట్ అప్ ఇచ్చే మాట చెప్పాడు. డిసెంబర్ 3న రావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడింది. అయితే, ‘లిటిల్ బిట్ వెనకబడింది’ అన్నారే కానీ, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్‌కి క్లారిటీ లేకపోవడంతో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ‘ది… -
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
Prabhas Birthday Updates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో.. డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తున్న ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఫౌజీ డిసెంబర్… -
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, అప్డేట్స్ చాలా తక్కువే. అయితే వచ్చిన ప్రతిసారీ మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చూపిస్తున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను ఏ రేంజ్లో తెరకెక్కిస్తున్నారన్నది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చర్చ మొదలైంది. తాజాగా ‘ఫౌజీ’ అవుట్‌పుట్… -
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫౌజీ… -
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
Fauji vs Eta: ‘బాహుబలి’, ‘సాహో’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్లో తనకంటూ భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నార్త్ ఇండియాలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్‌గా ఎదిగారు. అయితే ఇటీవల ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ‘ఫౌజీ’ విషయంలో హిందీ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా… -
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ఫౌజీ’ (Fauji) ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుండగా, అంచనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పడు అభిమానులు మరో అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురించి ఆగస్టు 15న చిత్ర… -
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. రిలీజ్ కు ఒక రోజు ముందే ప్రీమియర్ వేయడమంటే గట్స్ ఉండాలి. ధైర్యం ఉంటే సరిపోదు, తమ ప్రాజెక్టుపై నమ్మకం కూడా ఉండాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్న ఆ సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. ప్రీమియర్స్ లో హిట్ టాక్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్… -
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్‌లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ప్రతి అప్డేట్ ను అభిమానులు పండగలా జరుపుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త అభిమానుల్లో మరింత జోష్ ను పెంచుతోంది. మామూలుగా చార్మినార్ అంటే హైదరాబాద్ పాతబస్తీనే మనకు గుర్తుకు వస్తుంది. కానీ త్వరలో గచ్చిబౌలిలో కూడా మరో ‘చార్మినార్’ కనిపించబోతోంది. అయితే అది చారిత్రక కట్టడం కాదు, ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా… -
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
Prabhas Fauji Movie Teaser Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ సినిమాపై ఒక్కసారిగా భారీ…
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!