రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా…