నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘ఫాదర్స్ డే’గా జరుపుకుంటుంటారు. అలాగే ఈ ఏడాది కూడా బాధ్యతకు మారు పేరుగా నిలిచే తండ్రుల గౌరవార్థంగా “ఫాదర్స్ డే”ను జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, వారి పిల్లలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు స్పెషల్ గా స్టార్ హీరోలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్…