Urea Booking : రైతులకు ఒక శుభవార్త అందిస్తూ, వ్యవసాయ శాఖ ఈ రబీ సీజన్ నుండి ఎరువుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా యూరియా పంపిణీలో మరింత సౌలభ్యాన్ని, పారదర్శకతను పెంచేందుకు వీలుగా ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన యాప్ ద్వారా రైతులు ఇకపై తమ అవసరాల కోసం యూరియాను ఇంటి నుండే సులభంగా బుక్ చేసుకునే సౌకర్యం కలుగుతుంది. ఈ అంశంపై జిల్లా వ్యవసాయ,…