Farina Azad Share her Strange Love Proposal: పరినా ఆజాద్ తమిళ సీరియల్ నటిగా మారిన యాంకర్. తాజాగా తన జీవితంలో జరిగిన ఓ చెత్త లవ్ ప్రపోజల్ గురించి షేర్ చేసుకున్నారు. 28 ఏళ్ల ఫరీనా అసద్ 19 ఏళ్ల వయసులో యాంకర్‌గా పని చేయడం ప్రారంభించింది. 2014లో ‘ఒరు మిన్ ప్లీజ్’ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన పరీనా ఆ తర్వాత కోలీవుడ్ అండ్ కట్, కిచెన్ గలాటా, అంజరాయ్ పెట్టి తదితర షోలను…