Home
Faria Abdullah
Faria Abdullah News
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ
టైటిల్‌తోనే వైబ్ క్రియేట్ చేసి, టీజర్‌తో అంచనాలను పెంచేసిన లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’, క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అదేమంటే ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడట. కేవలం అలా వచ్చి… -
Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
నేటి జనరేషన్ పల్స్ తెలిసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నారు. టీజర్ ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’తో హీరోగా పలకరించిన ఆయన, ఈసారి పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్తో హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనే బలమైన కోరిక… -
Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. గ్లామర్ మాత్రమే కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి, ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్‌గా స్పందిస్తూ.. తాను ఒక హిందూ అబ్బాయితో డేటింగ్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉంటూనే తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని… -
Fariya Abdullah : ఫరియా అబ్దుల్లా ఘాటైన అందాల సెగలు
Fariya Abdullah : జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ అయిన చిట్టి అదే ఫరియా అబ్దుల్లా ఏ మాత్రం తగ్గట్లేదు. తన ఘాటు అందాలతో ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంది. ఆమె అందాలను మామూలుగా ఆరబోయట్లేదు. సోషల్ మీడియాలో ఆమె ఆరబోస్తున్న అందాలు మంటలు రేపుతున్నాయి. ఈ మధ్య పెద్దగా సినిమాలు లేక ఖాళీగానే ఉంటుంది ఈ బ్యూటీ. Read Also : OG : ఓజీ గురించి పెద్దగా మాట్లాడని పవన్.. ఎందుకంటే..? సినిమా ఛాన్సుల కోసమే కాబోలు..… -
Faria Abdullah : వామ్మో.. చిట్టి ఇలా చూపిస్తే కుర్రాళ్లకు నిద్ర కష్టమే..
Faria Abdullah : జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా ఈ మధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. మొదట్లో కాస్త డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తనలోని అందాలన్నీ బయట పెడుతోంది. ఈ మధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన చిట్టి.. తనలోని ఘాటు అందాలను బయట పెట్టేసింది. Read Also : Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న… -
Tollywood : పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?
చిట్టిగా ఓవర్ నైట్‌లో యూత్ క్రష్‌గా మారింది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలుతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన విజయాలు అందించలేదు. అక్కినేని హీరోలతో ఛాన్స్ వచ్చిందీ కానీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజులో జస్ట్ క్యామియో రోల్స్‌తో సరిపెట్టేసుకుంది. లైక్ అండ్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ప్లాప్ టాక్ తెచ్చాయి.… -
Faria Abdullah : ఫరియా అందాల మంటలు.. చూస్తే అంతే..
Faria Abdullah : జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ నడము బాగా రెచ్చిపోతోంది. సినిమా ఛాన్సులు పెద్దగా ఉండట్లేదు కాబోలు. అందుకే సోషల్ మీడియాలో, కెమెరాల ముందు అందాలను చూపిస్తూ ట్రెండింగ్ లో ఉండేందుకు తెగ ట్రై చేస్తోంది. గతం కంటే ఈ నడము బోల్డ్ గా అందాలను పరిచేస్తోంది. Read Also : Ravi Teja : వాళ్ల కోసం నష్టపోతున్న రవితేజ.. మారకుంటే కష్టమే.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన… -
Gurram Paapi Reddy: ఆసక్తికరంగా గుర్రం పాపిరెడ్డి టీజర్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా… -
Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్ హీరోయిన్లు..
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. మామూలు అమ్మాయిలే కాదు స్టార్ హీరోయిన్లకు ఆయనంటే క్రష్. మరి ఆరడుగుల బాహుబలి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు ఏకంగా ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పారు. అప్పట్లో హీరోయిన్ కాజల్ ఇలాగే తన మనసులోని మాటను బయట పెట్టేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన ఫేట్ అప్ విత్ స్టార్స్… -
Faria Abdullah : పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా
Faria Abdullah : యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో ఎంట్రీ ఇస్తూనే అందరి చూపు తన మీద పడేసుకుంది. హైట్, క్యూట్ అన్నట్టు కుర్రాళ్లను పడేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్, ప్రభాస్ మీద సంచలన కామెంట్లు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ భామ తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న చాట్ షో ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చింది. ఇందులో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!