Noida Pod Taxi Service: దేశంలోనే మొట్టమొదటి పాడ్ టాక్సీ సర్వీస్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభం కానుంది. యూపీలోని యోగి ప్రభుత్వం జేవార్ విమానాశ్రయం, ప్రతిపాదిత ఫిల్మ్ సిటీ (జేవార్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫిల్మ్ సిటీ) మధ్య దేశంలోని మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది.