Manchu Manoj : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్పప్ప నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మంచు మనోజ్ ప్రసాద్ ఐ మాక్స్ లో సినిమా చూసి మీడియాతో మాట్లాడారు. సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే వెయ్యి రేట్లు బాగుంది. ప్రత్యేకించి ప్రభాస్ వచ్చిన తర్వాత వేరే లెవల్ లో ఉంది. ఇంత అద్భుతంగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చివరి 20 నిముషాలు అదిరిపోయింది. మా అన్న…