సోంపు గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టేలో ఉండే వాటిలో ఇవి కూడా ఉంటాయి.. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపును తింటారు. సోంపు గింజలను తినడం వల్ల నోరు శుభ్రపడుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు.. వీటితో సువాసన మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన తరువాత వచ్చే…