కొంత మంది నటినటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. వారి ఫేమ్, ప్రేక్షకుల్లో వారి పై అభిమానం ఎక్కడ తగ్గదు. అలాంటి వారిలో సినీ నటి హేమ ఒకరు. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు, తిరుగులేని స్థాయి, స్థానం సంపాదించుకుంది. ఒక్కప్పుడు ప్రతి ఒక మూవీలో ఆమె పాత్ర కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటిది ఈ మధ్య ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. అయితే…