రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది.
Parenting Tips: పిల్లలను సరిగ్గా పెంచడం అంత సులువైన విషయమేమి కాదు. కాలంతో పాటు పిల్లలు అలవాట్లు మారడం సహజం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే అతిపెద్ద పాత్ర అని మనందరికీ తెలుసు. నిజానికి ప్రతి ఒక్క పిల్లాడు �