‘నీకోసం’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. తన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆనందం,సొంతం అంటూ వరుస హిట్స్ తో టాలీవుడ్‌లో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయిపోయాడు. శ్రీనువైట్ల రవితేజతో తెరకేక్కించిన వెంకీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారాడు.. ఆ తర్వాత ఏకంగా చిరంజీవి తో అందరివాడు సినిమాని తెరకెక్కించాడు.. ఈ సినిమా అంతగా…