సుహాస్ అంటే అందరికీ తెలిసింది కమెడియన్ గానే! అయితే ఆ మధ్య ‘కలర్ ఫోటో’లో హీరోగా నటించిన సుహాస్ మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. తాజాగా అతను నటిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ జనాల్లో ఆసక్తిని కలగచేయగా, లేటెస్ట్ ట్రైలర్ �