విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్‌లో బసచేసింది.
స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజు క్షీణిస్తోంది. ఈ క్షీణతతో అదానీ గ్రూప్ షేర్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పతనావస్థలో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీలలో అదానీ పోర్ట్స్ 4.11 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ 2.94% తగ్గింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2.96 శాతం పడిపోయింది.
Tragedy : రాత్రి భార్య తలుపు తీయకపోవడంతో ఓ యువకుడు మూడో అంతస్తులోని ఇంట్లోకి గోడ పట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి కిందపడి మృతి చెందాడు. మృతుడు నేత్రంపల్లికి చెందిన తేనరస్ (30)గా గుర్తించారు.