Vijay Deverakonda Responds about Fake BMS Ratings in Kushi Sucess meet: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్…