Doctors Protest: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షో ద్వారా ఎంతోమంది నటినటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుధీర్ ,గెటప్ శీను, రాంప్రసాద్,హైపర్ ఆది ,షకలక శంకర్ వంటి వారు సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు .ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ షో లో ఎప్పటికప్పుడు టాలెంటెడ్ కమెడియన్స్ తమ ప్రతిభను నిరూపించుకుంటారు .అందుకే ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ షో కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం ఈ షో కు ప్రేక్షకులలో…
Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది.
Faima: బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు.
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు…