పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహాద్ ఫజిల్ మళ్లీ ఇటు వైపుగా ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్‌లోనూ తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఫ్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్‌లోనే. గత ఏడాదే బీటౌన్ ఎంట్రీ జరగబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు.…
Fahadh Faasil lineup of 11 Movies list is here: దర్శకుడు ఎస్. రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ ఫహద్ ఫాసిల్ హీరోగా రెండు సినిమాలను ప్రకటించారు. ఆ సినిమాలు ఆక్సిజన్ మరియు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఫహద్ ఫాసిల్ నటించే సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆక్సిజన్ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కి శశాంక్ యాలేటి…