జబర్దస్త్ నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ మొదట సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది.. ఇది ఇలా ఉంటే ఇటీవల రీతూ…