ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి సమస్యతో బాధ పడుతున్నారు. రాను రాను కంటి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో చిన్నతనంలోనే చూపు మందగిస్తోంది.
సాదారణంగా స్త్రీలు కళ్ళను మరింత అందంగా మార్చేందుకు కళ్ళకు కాటుక, ఐ లైనర్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.. అయిన కొందరు మహిళలు వాటిని పెడ చెవిన పెట్టి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..కాగా కొంత