Seema haider: సీమా హైదర్‌పై దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటున్న పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కన్ను, పెదవి దగ్గర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై రకరకాలైన వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
భర్తే దాడి చేశాడంటూ నెటిజన్లు అంటున్నారు. కావాలనే సీమాను భర్త కొట్టాడంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సీమా హైదర్ కొట్టిపారేసింది. తన భర్త ఎలాంటి దాడి చేయలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. నెటిజన్ల ఆరోపణలను ఆమె ఖండించారు. కానీ ఆమె కళ్లు, పెదవులు మాత్రం వాపు వచ్చాయి. ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Jr NTR: కాలర్ ఎగరేసుకునేలా దేవర.. డైలాగ్ లీక్ చేసిన ఎన్టీఆర్.. సిద్ధూకి హ్యాట్సాఫ్ చెబుతూ!
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన సీమా.. గతేడాది మేలో కరాచీలోని తన ఇంటిని పిల్లలను వదిలి నేపాల్ మీదుగా భారత్‌కు వెచ్చింది. గ్రేటర్ నోయిడాలో భర్త అయిన సచిన్ మీనాతో కలిసి ఉంటుంది. ఈ మధ్య ప్రధాని మోడీ నిర్ణయాలను స్వాగతిస్తూ వస్తోంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం అమలును ప్రశంసించింది. హిందూమతాన్ని స్వీకరించినట్లు చెప్పుకునే హైదర్.. ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఏఏ ద్వారా ఆమె భారత పౌరసత్వం పొందడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీమా హైదర్‌కు కలిగిన గాయాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పోలీసులు ఏం చెబుతారో చూడాలి.
चेहरे पर चोट के निशान और सचिन पर सीमा हैदर को पीटने का आरोप!?
यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है..
हालाँकि सीमा हैदर के वकील ने इस वीडियो को फेक बताया है#GreaterNoida #seemahaider #SachinMeena #Pakistan #viralvideo pic.twitter.com/kAhi7yMY19
— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) April 8, 2024
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!