యంగ్ హీరో నితిన్… శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. నితిన్ చాలా రోజుల తర్వాత ఫన్ ట్రాక్ ఎక్కి చేస్తున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ 8న ‘ఓలే…