మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా రిలీజ్ డిలే అయ్యింది. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వార్ నాని అండ్ నితిన్ మధ్య జరగనుంది. నలుగురు హీరోల మధ్య…