Home
Extra Marital Affair
Extra Marital Affair News
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ఓ భర్త టెక్నాలజీని ఉపయోగించి భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా చాలా చాకచక్యంగా వీడియో రికార్డ్ చేశాడు. కానీ చివరికి అదే అతడికి శాపంగా మారుతుందని ఊహించలేకపోయాడు. -
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు… పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు… వారి అన్యోన్య దాపంత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు సంతానం… అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు… వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చుపెట్టింది… తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ కసాయి భార్య… భర్తను పక్కా పథకం ప్రకారం లేపేసింది… తర్వాత ప్రమాదమంటూ కట్టుకథ చెప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఎవరా కంత్రీ.. ఖిలాడీ వైఫ్..? ఇక్కడ కాలిన గాయాలతో… -
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
Extra Marital Affair : హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు… -
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
Vizag Bhimili Murder: భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. అనుకుంటున్నారు కొంత మంది భార్యలు. ప్రియుడి మోజులో పడి.. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చివరికి కటకటాలపాలై.. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. కనీసం ఆయా కేసులు చూసి కూడా తీరు మార్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి నేరాలే చేస్తూ.. పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలిలోనూ ఓ భార్య భర్తను అత్యంత దారుణంగా చంపేసింది. మర్డర్ కేసులో… -
Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా చావు కేకలు వినిపించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వివాహేతర సంబంధం చంపేసిందా…? పోలీసుల విచారణలో ఏం తేలింది..? నిందితులు ఎవరు..? నెల్లూరు జిల్లాలో జరిగిన జంట మర్డర్స్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా గండవరం పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పదునైన రాడ్లతో వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో… -
NZB WIFE MURDER: మొగుడే యముడు..
NZB WIFE MURDER: ఆమె నిండు గర్భిణీ.. రేపో మాపో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆ మాతృమూర్తిని.. కట్టుకున్నోడు కసాయిలా మారి కడతేర్చాడు. గాఢ నిద్రలో ఉన్న ఆ గర్భిణీని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. ఊపిరాడక రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. హత్య చేసి.. -
Illegal Affair : సినిమా ఫక్కీలో భర్తను చంపిన భార్య.
వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి. -
Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు
Dharma Wife Gauthami : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అతని భార్య గౌతమి ఇప్పటికే వరకట్నం వేధిపుల కేసులు పెట్టింది. తాజాగా ఎన్టీవీతో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ ఇలా చెడిపోతాడని అనుకోలేదు. అతను హీరో అయ్యాక చాలా ఛేంజ్ అయ్యాడు. నన్ను కట్నం కోసం వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. రౌడీలతో బెదిరిస్తున్నాడు. చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఆర్టిస్టులు అతని ఫ్లాట్… -
Extra Marital Affair: లేటు వయసులో ఘాటు లవ్.. ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించిన వైనం
ఈ మధ్య వివాహేతర బంధాలు.. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు కొంత మంది భార్యామణులు. కొత్తగా పెళ్లైన వారైనా సరే.. ఏళ్ల తరబడి కాపురం చేస్తున్నవారైన సరే.. దీనికి మినహాయింపు లేకుండా పోయింది. కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడి మోజులో పడి 60 ఏళ్ల భర్తను మర్డర్ చేయించడం కన్నడనాట సంచలనం సృష్టించింది. లేటు వయసులో ఘాటు లవ్..… -
Madhya Pradesh: తల్లిని లవర్తో అభ్యంతరకర స్థితితో చూసిన కుమార్తె.. ఆగమైన కుటుంబం..
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ వివాహేతర సంబంధం కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ కేసులో మహిళలో పాటు ఆమె లవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, మనోహర్ లోధి (45), అతని తల్లి ఫూల్రాణి (70), కుమార్తె శివాని (18), అతని 16 ఏళ్ల కుమారుడు జూలై 25-26 రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!